నిత్యానంద వీడియో నకిలీది : సుప్రీంకోర్టు ధృవీకరణ
7 Dec 2017
Original SC order link : http://supremecourtofindia.nic.in/supremecourt/2016/33518/33518_2016_Judgement_07-Dec-2017.pdf
స్వామీ నిత్యానంద పై రేప్ భాదితురాలు ఇచ్చిన ఆధారాలు అన్నీ నకిలీవని, ఆమె దొంగ బాధితురాలని, డాక్యుమెంట్స్ అన్నీ నకిలీవని కర్నాటక కోర్టు ఇచ్చిన తీర్మానాన్ని సమర్ధిస్తూ ఈ రోజు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
అసలు నిజాలు కోర్టు నుంచి దాచారని, ఈ విధంగా అసలు ఆధారాలు, విషయాలు దాచటం తప్పని మందలించింది. రేప్ భాదితురాలి పై ఉన్న వివాదాస్పద మైన సాక్ష్యాలు, నిత్యానంద స్వామి నిర్దోషి అని ధృవీకరిసున్నాయని, కర్నాటక CID నిజాలని దాస్తున్నదని సుప్రీంకోర్టు ఆరోపించింది. ఈ నిస్సందేహమైన సాక్షాలని విచారించాలని, ఇవి కోర్టు రికార్డులలో అంతర్భాగమైనవి గా పరిణగించాలని చెప్పింది. మీడియా మాటలు వినకుండా, కుతంత్రుల నీడ పడకుండా, నిర్దోషి అయిన స్వామికి నిష్పాక్షికమైన తీర్పు జరగాలని ప్రతిపాదించింది. ఈ కేసు విషయంలో ముఖ్యమైన ఆధారాలను ఇన్వెస్టిగేషన్ సిబ్బంది దాచుతున్నారని, అవి లేకుండా తీర్పు ఇవ్వటం కష్టమని కిక్కిరిసిన కోర్టు ఆవరణలో ప్రకటించింది.
లెనిన్, నిత్యానంద స్వామి పై నకిలీ వీడియో ని తయారు చేసి మీడియా ద్వారా కుట్ర చేసి 2010 లో స్వామి మీద దొంగ కేసు నమోదు చేసాడు.
ఈ సుప్రీంకోర్టు తీర్మానం అనేక విషయాలలో నిత్యానంద స్వామి ని బలపరుస్తూ ఉంది. కర్ణాటక హై కోర్ట్ అన్ని నిజాలను ధృవపరుస్తున్న ఆధారాలని చూపించమని ఇన్వెస్టిగేషన్ సిబ్బందికి ఉత్తరువులు ఇచ్చింది.
కొన్ని వారాల క్రితం మైసూరు కోర్ట్ లో సివిల్ జడ్జి , స్వామి పై అన్యాయమైన లైంగిక ఆరోపణ చేసిన, దొంగ భాదితుడైన వినయ్ భరద్వాజ్ పై 2 కోట్ల 75 లక్షల జరిమానా ని 9% వడ్డీ తో కేసు నమోదు చేసిన తేది నుంచి లెక్క కట్టి చెల్లించమని ఉత్తరువులు జారి చేసింది.
ఈ ఆధారాలలో ఈ క్రింది అంశాలు వున్నాయి.
ఆరతి రావు చేసిన కుట్ర, బెదిరింపు చర్యల కేసు లో ప్రస్తుతం చెన్నై కోర్ట్ లో విచారణ జరుగు తున్నది.
కేసు సంబంధ ఇతర వార్తలు.
https://nithyanandatruth.org/2017/09/07/the-conspiracy-against-paramahamsa-nithyananda-timeline/